Tollywood Heroine: పెళ్లి చేసుకున్న రవితేజ హీరోయిన్.. ఎవరంటే?

6 months ago 19
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి నుపుర్ సనన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌ను వివాహమాడుతూ ఏడడుగులు వేశారు. గత వారం ఎంగేజ్మెంట్ ఘనంగా జరగ్గా, తాజాగా రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహం జరిగింది.
Read Entire Article