Tollywood Heroine: టాలీవుడ్‌ తోపులు వీళ్లు.. దేవుడికే సవాల్ విసిరి ప్రేమ పెళ్లి

8 months ago 21
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన లవర్ బాయ్, యాంగ్రీ యంగ్ మ్యాన్, డాక్టర్ రాజశేఖర్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలకు పోటీగా బ్లాక్‌బస్టర్స్ తన అకౌంట్‌లో వేసుకున్నాడు. అయితే ఆయన ఆన్ స్క్రీన్ లైఫ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, అతడి రియల్ లైఫ్ లవ్ స్టోరీ అంతకుమించిన ట్విస్టులతో సాగింది.
Read Entire Article