Tollywood Heroine: 15 ఏళ్లకే ఎంట్రీ.. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో అట్టర్ ఫ్లాప్ సినిమాలు..!

7 months ago 15
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా హీరోయిన్‌ల లైఫ్ స్పాన్ హీరోలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సినిమాల్లో తమకంటూ ఒక తిరుగులేని క్రేజ్‌‌ను సంపాదించుకున్న హీరోయిన్లు చివరికి ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతుంటారు.
Read Entire Article