Tollywood Comedian: 200లకు పైగా సినిమాల్లో నటించిన AVS గుర్తున్నాడా?.. ఆయన కూతురు తెలుగులో తోపు నటి.. నితిన్‌తో డిజాస్టర్ సినిమా చేసింది!
6 months ago
16
అందరు యాక్టర్లు, ఆర్టిస్టులకు సినిమాలే అన్నం పెడతాయి. జూనియర్ ఆర్టిస్టుల నుంచి టాప్ హీరోల వరకు.. రెమ్యునరేషన్ వేరుగా ఉన్నా ఇన్‌కమ్ మాత్రం సినిమా నుంచే వస్తుంది. సినిమాల్లో సెటిల్ అయినవారు తమ పిల్లలను కూడా వెండి తెరకు పరిచయం చేస్తుంటారు.