Tollywood Actress: పెళ్లైన 12 ఏళ్లకు తల్లవుతోన్న బాలయ్య హాట్ హీరోయిన్!

1 year ago 40
Tollywood Actress: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈరోజు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. 'అంధాధున్' నటి త్వరలో తల్లి కాబోతోంది. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తన బిడ్డను స్వాగతించేందుకు నటి సిద్ధమైంది.
Read Entire Article