Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు- చూడాల్సినవి 12- తెలుగు హారర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్!

1 year ago 18

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 4) ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్ సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగు డైరెక్ట్ మూవీతోపాటు హారర్, సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

Read Entire Article