Tirumala Laddu: శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఇకపై అక్కడ కూడా తిరుమల లడ్డూ.. లిస్ట్ ఇదే..

2 years ago 55
తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లడ్డూ నాణ్యతకు నెయ్యి కారణమని గుర్తించిన టీటీడీ.. నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తోంది. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో తెలిపారు. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అందరికీ అందబాటులో ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం తిరుమల లడ్డూను పలు ఆలయాల్లో విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అలాగే టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ లడ్డూలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
Read Entire Article