Thriller: ఊపిరి బిగబట్టే మలయాళ థ్రిల్లర్ సినిమా.. 7.6 రేటింగ్‌తో గత్తరలేపుతుంది.. అస్సలు మిస్సవ్వకండి..!

10 months ago 25
సస్పెన్స్ థ్రిల్లర్‌ని చాలా మంది ఎంజాయ్‌ చేస్తారు. ఎందుకంటే విలన్ రోల్‌, స్టోరీలోని ట్విస్ట్‌లు అందించే కిక్‌ వేరే లెవల్లో ఉంటాయి. మరి అలాంటి విలన్‌ రోల్‌ని దశాబ్దాలుగా హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ మమ్ముట్టి చేస్తే ఎలా ఉంటుంది.
Read Entire Article