Thriller Movie: ఏం మలయాళ థ్రిల్లర్ సినిమారా బాబూ.. 2 గంటల 17 నిమిషాలు ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. తెలుగులో ఉంది మామ.. అస్సలు మిస్సవ్వకండి..

6 months ago 22
ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ఉందంటే భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటాం. అంతలా జనాలు అడిక్ట్ అయిపోయారు.
Read Entire Article