Three Khans: ఒకే సినిమాలో ముగ్గురు ఖాన్లు.. ఎన్నో ఏళ్ల ఫ్యాన్స్ కల నిజం అవుతుందా..?

10 months ago 17
గత మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ముగ్గురే ముగ్గురు ఖాన్లు రూల్ చేస్తున్నారు. వాళ్లే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమీర్ ఖాన్ (Aamir Khan). ఈ స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్‌బస్టర్లు (Blockbusters) ఇచ్చారు, కోట్లలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు, తమ యాక్టింగ్‌తో ఎన్నో అద్భుతాలు చేశారు.
Read Entire Article