The RajaSaab King Size Interview | ముగ్గురమ్మాయిలతో ప్రభాస్

6 months ago 22
‘స్పిరిట్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ‘ది రాజా సాబ్’ సినిమా హీరో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్‌లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఫుల్ ఇంటర్వ్యూను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్‌ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’గా అభివర్ణించిన సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ సినిమా విషయాలు, పోస్టర్‌లో ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాస్ కాదని బాటిల్ అని స్పష్టత ఇచ్చారు. అలాగే ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్, భారీ సెట్స్, ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ కేవలం 40 రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని ప్రభాస్ చెప్పిన విషయాన్ని వంగా వెల్లడించారు.
Read Entire Article