The Paradise Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'ది ప్యారడైజ్ ' ఫస్ట్ సింగిల్ ప్రోమో..!
4 months ago
26
రిలీజ్‌కు ఇంకా ఆర్నెళ్లకు పైగానే ఉన్న ది ప్యారడైజ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఓన్లీ నాని అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.