The Family Man-3: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ.. విడుదల ఎప్పుడంటే?

7 months ago 15
ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో వెబ్ సిరీస్‌లకు ట్రెండ్‌సెట్టర్‌గా, ఒక క్లాసిక్‌ స్పై యాక్షన్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకుంది ‘ది ఫ్యామిలీ మ్యాన్’. అసలు ఇండియాలో చాలా మంది ప్రేక్షకులు సిరీస్‌లు చూడడం స్టార్ట్ చేసిందే మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌తోనే.
Read Entire Article