Thalapathy Vijay: త్రిషతో దళపతి విజయ్ అఫైర్?.. భార్య విడాకుల పిటిషన్‌లో చెప్పిన సెలబ్రిటీ ఆమేనా?

4 months ago 24
స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్‌లో చిన్న మార్పు జరిగినా అది వెంటనే వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కోలీవుడ్ టాప్ హీరో, పొలిటీషియన్ విజయ్ (Thalapathy Vijay) పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article