Thalapathy Vijay Wife: దళపతి విజయ్ విడాకుల ఇష్యూ.. 27 ఏళ్ల బంధానికి ముగింపు, ఇంతకీ అతని భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

4 months ago 19
సినిమా ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణమే అయినా.. దశాబ్దాల పాటు ఎలాంటి వివాదాల్లేకుండా సాగిన బంధాలు ముక్కలైతే మాత్రం అభిమానులు జీర్ణించుకోలేరు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) వ్యవహారంలోనూ ఇదే జరుగుతోంది.
Read Entire Article