TG HAM Roads: పల్లె రహదారులకు మహర్దశ.. దసరాలోపు హ్యామ్‌ రోడ్లు, మంత్రి కీలక ఆదేశాలు

1 month ago 12
తెలంగాణలో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) కింద ఎంపికైన రహదారుల పనులను దసరాలోపు ప్రారంభించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మెరుగుపడితే మండల, జిల్లా కేంద్రాలకు రాకపోకలు సులభమవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో గుంతలు, నీటి నిల్వలు, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అంబులెన్సులు, బస్సులు, సరుకు రవాణాకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఎంపీలాడ్స్‌ నిధులను వినియోగించాలని మంత్రి సూచించారు.
Read Entire Article