Telugu Heroine: బడా పొలిటీషియన్ కొడుకు నన్ను వాడుకున్నాడు.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

5 months ago 26
గ్లామర్ వరల్డ్‌లో 'ఇమేజ్' కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు ఎంతగా తాపత్రయ పడతారో మనకు తెలిసిందే. తమ పర్సనల్ లైఫ్‌లోని చీకటి కోణాలను, చేసిన తప్పులను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అంతా పర్ఫెక్ట్ అన్నట్లే కలర్ ఇస్తుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా ఓ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది.
Read Entire Article