Telangana: కరవు నివారణకు రూ.150 కోట్లతో శాశ్వత చర్యలు.. ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రాజెక్ట్

1 week ago 10
ఎప్పుడు కరవు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొని, నిలదొక్కుకునేలా ప్రజలు, రైతులను సంసిద్ధం చేసే పైలట్ ప్రాజెక్ట్‌‌ను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. మూడు జిల్లాల్లోని మూడు మండలాలను ఇందుకు ఎంపిక చేశారు. సచివాలయంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు.. దీనిపై విధివిధానాలు రూపకల్పన చేయాలని ఆదేశించారు. మొత్తం రూ.150 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
Read Entire Article