Telangana Weather Update September 24: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, హెచ్చరికలు జారీ

1 month ago 15
Telangana Rains Today: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తూర్పు తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రెడ్ అలర్ట్ జిల్లాల జారీ చేసిన కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Read Entire Article