Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. 5 రోజుల పాటు వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

3 weeks ago 8
Telangana Weather Forecast: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు 15 నుంచి 20 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Entire Article