Telangana News, October 7 Live: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి; 320 మండలాల్లో తీవ్ర కరువు

4 weeks ago 11
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ కీలక నేతల అరెస్ట్ నేపథ్యంలో వారికి మద్దతు తెలపడం కోసం బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ అగ్ర నేతలను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. సర్ ప్రక్రియలో అవకతకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండి కూటమి ఎంపీలు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Read Entire Article