Telangana New Bus Stands: తెలంగాణలో 13 కొత్త బస్టాండ్లు.. షాపులు, ఫుడ్‌కోర్టులు, వినోద కేంద్రాలతో ఆధునిక హంగులు..!

1 month ago 18
TGSRTC New Bus Stands: తెలంగాణలో 13 ప్రాంతాల్లో ఆధునిక బస్టాండ్లను నిర్మించనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. నాగర్‌కర్నూల్, కొడంగల్, కోస్గి, మద్దూరు సహా పలు ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం వెయిటింగ్‌ హాళ్లు, షాపులు, ఫుడ్‌ కోర్టులు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మద్దూరు, కోస్గి, హుస్నాబాద్‌లలో పనులు ప్రారంభమయ్యాయి. కొడంగల్‌, కోస్గి, మద్దూరులో నిర్మాణానికి రెండు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించారు. ఈ బస్టాండ్ల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలతోపాటు, స్థానిక వ్యాపారులకు అవకాశాలు, యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
Read Entire Article