Teku Fish: జాలర్లకు జాక్ పాట్.. వలలో చిక్కిన భారీ టేకు చేప.. ఎన్ని కేజీలో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

2 years ago 50
కోనసీమ జిల్లాలో భారీ టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఏకంగా 1800 కిలోలు బరువు ఉంటే టేకు చేప.. జాలర్ల వలలో పడింది. అయితే దీనిని ఒడ్డుకు చేర్చటం మత్స్యకారుల తరం కాకపోవటంతో జేసీబీ సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఈ భారీ బాహుబలి చేపను చూసేందుకు చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. మరోవైపు వీటిని ఔషధాల తయారీలో వినియోగిస్తారని.. అలాగే టేకు చేపలపై ఉండే శంకులతో అలంకరణ సామాగ్రి తయారు చేస్తారని మత్స్యకారులు చెప్తున్నారు.
Read Entire Article