Teja Sajjai | ఆపద వస్తే గుర్తొచ్చే పేరు చిరంజీవి

11 months ago 21
మెగాస్టార్ చిరంజీవిపై యంగ్ హీరో తేజ సజ్జా అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. "ఆపద వస్తే గుర్తొచ్చే పేరు చిరంజీవి" అంటూ చిరుకి తన గౌరవాన్ని తెలిపారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు, సహాయ హస్తాలు, సినీ పరిశ్రమలో ఆయన చేసిన త్యాగాలపై తేజ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని హత్తుకుంటాయి.
Read Entire Article