TDP vs YSRCP: మాజీ మంత్రి బొత్స ఛాలెంజ్.. వీడియో వదిలిన నారా లోకేష్..

5 months ago 31
వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విసిరిన సవాల్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్ వీడియో షేర్ చేశారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకుని మహాపరాధం చేశారంటూ ఏపీ మంత్రులు ఆరోపించారు. దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ.. ఆధారాలు బయటపెట్టాలంటూ ఛాలెంజ్ చేయగా, మంత్రి నారా లోకేష్ వీడియో షేర్ చేశారు.
Read Entire Article