Suspense Thrillers: నరాలు తెగే సీన్లు.. ఊహించని ట్విస్ట్‌లు.. ఓటీటీనే షేక్ చేస్తున్న 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. అన్ని తెలుగులో ఉన్నాయి!
6 months ago
14
నరాలు తెగే సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ (Suspense thrillers) అంటే ఆడియెన్స్‌కి ఎప్పుడూ ఇష్టమే. సినిమా లేదా సిరీస్ మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు 'తర్వాత ఏం జరుగుతుందో' అనే క్యూరియాసిటీ ఉంటేనే అసలైన మజా వస్తుంది.