Super Hit Song Video: అప్పట్లో యూత్‌ని ఊపేసిన మహేశ్వరి పాట.. ఇప్పటికీ ట్రెండింగే..

8 months ago 20
కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. టాలీవుడ్ లో ఏళ్లకు ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పకోవాల్సింది మహేశ్వరి, జేడీ చక్రవర్తి 'మేఘాలలో తేలిపోమంది' సాంగ్. అప్పట్లోనే కాదు నేటి యూత్ ని కూడా షేక్ చేస్తున్న ఈ వీడియో సాంగ్ మీ కోసం..
Read Entire Article