Sundarakand Movie: మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న 'సుందరకాండ' మూవీ..!
10 months ago
19
నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 16 ఏళ్లు అవుతోంది. కానీ అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ కూడా అలాగే కనిపిస్తున్నాడు. అదే ఈజ్, అదే జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నారా వారాబ్బాయి..