Suhas: సుహాస్ 'హే బల్‌వంత్' సినిమాకు దారుణమైన కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందా?

4 months ago 30
గతవారం బీభత్సమైన హైప్‌తో రిలీజైన హే బల్‌వంత్ సినిమాకు ఆహా, ఓహో అన్న రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ హిలేరియస్‌గా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్‌గా ఓవరాల్‌గా చూస్తే గుడ్ వాచ్ అంటూ సమీక్షలు ఇచ్చారు.
Read Entire Article