Suhas: సుహాస్ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్.. గెస్ట్‌గా కల్కీ మూవీ డైరెక్టర్!
11 months ago
25
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి హిట్లతో హీరో సుహాస్ తనదైన ముద్ర వేశారు. ఆయన కొత్త చిత్రానికి డెబ్యు డైరెక్టర్ గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు.