Star Kid: మోహన్‌లాల్ కూతురు సినీ ఎంట్రీ.. ఏకంగా 22 కిలోల బరువు తగ్గింది.. ఆమె టాలెంట్

1 year ago 20
ఇండస్ట్రీలో ఒక స్టార్ కిడ్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. హీరోయిన్‌గా ఆమె డెబ్యూ మూవీ రాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె కేవలం యాక్టింగ్ కోసం రావడం లేదు. తనతో పాటు పొయెట్రీ, మార్షల్ ఆర్ట్స్, ఒక ఇన్‌స్పెరింగ్ పర్సనల్ జర్నీని కూడా మోసుకొస్తోంది.
Read Entire Article