Star Heroine: స్టార్ హీరోతో 5 ఏళ్లు ఎఫైర్.. ఆపై టాలీవుడ్ గొప్పింటి కోడలు, కట్ చేస్తే..
1 year ago
25
నమ్రతకు స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ స్టార్‌డమ్‌కు దూరంగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? అది ప్రేమా? వ్యక్తిగత విలువలా? లేక భర్త ఒత్తిడా? అసలు నిజం ఏంటో చూద్దాం.