Star Heroine: 12 ఏళ్ల వయసులో కుష్టు వ్యాధి, డబుల్ ఏజ్ హీరోతో పెళ్లి.. ఆమె అల్లుడు కూడా

11 months ago 18
సెలబ్రిటీల లైఫ్ అంటే ఫుల్ గ్లామర్, పేరు, డబ్బు అనుకుంటాం. కానీ, చాలామంది సక్సెస్‌‌ వెనక ఎన్నో కష్టాలు, పోరాటాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత జీవితంలో కష్టాలు సినిమా స్క్రిప్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. ఒక హీరోయిన్ పర్సనల్ లైఫ్‌ ఇలాంటి కష్టాలు, ట్విస్టులు ఎన్నో ఉన్నాయి.
Read Entire Article