Star Hero Love Story: ప్రాంక్ కాల్‌తో కనెక్ట్, 11 ఏళ్ల ప్రేమ కథలో ఊహించని కోణం.. లవ్ స్టోరీ నడిపించడంలో ఈ హీరో మామూలు తోపు కాదులే

5 months ago 17
సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాదు మూవీ సెలబ్రిటీల రియల్‌ లైఫ్‌లోనూ కొన్ని అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి. చాలా లవ్‌ జర్నీలు మధ్యలోనే ఎండ్‌ అయిపోతాయి. కొద్దిమంది మాత్రం ఫేమ్‌, ప్రెజర్‌, పబ్లిక్‌ అటెన్షన్‌ పక్కనపెట్టి రిలేషన్‌షిప్‌ (Celebrity relationship) కోసం నిలబడతారు. అలాంటి అరుదైన ప్రేమకథలలో ఒకటి అనిల్ కపూర్, సునీతా కపూర్‌ దంపతులది.
Read Entire Article