SSR Disha Death Link: సుశాంత్, దిశా సాలియన్ మరణాలకు లింక్.. SSR తండ్రి షాకింగ్ కామెంట్స్

1 year ago 27
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక మిస్టరీ వీడటం లేదని, తండ్రి కేకే సింగ్ దిశా సాలియన్ మరణం కూడా అనుమానాస్పదమని ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ బాంబే హైకోర్టులో పిల్‌కు మద్దతు తెలిపారు.
Read Entire Article