'SSMB29' కోసం రూ.50 కోట్లతో సెట్.. అసలేం ప్లాన్ చేస్తున్నా రాజమౌళి మామ!

10 months ago 20
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు లెజెండరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం SSMB29 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. టాలీవుడ్ ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Entire Article