SSMB29 Event Instructions | మా ఈవెంట్‌కు మీరు రావొద్దు..!

8 months ago 25
గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌‌ కోసం రాబోయే అభిమానులకు డైరెక్టర్ రాజమౌళి కీలక సూచనలు చేశారు. ఈ ఈవెంట్‌‌కు 18 సంవత్సరాల లోపు వారు, సీనియర్ సిటిజన్లు హాజరు కావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఈవెంట్ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసివేస్తారని, పాస్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రత్యేక రూట్ మ్యాప్ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచే తెరుస్తారని రాజమౌళి తెలిపారు.
Read Entire Article