SSMB29: 3 వేల మందితో బోట్ సీక్వెన్స్‌.. అసలేం ఏం ప్లాన్ చేస్తున్నవ్ రాజమౌళి బ్రో!

1 year ago 19
మహేష్-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎమ్‌బీ29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో.. సోషల్ మీడియా మర్మోగిపోయింది.
Read Entire Article