SRK-Deepika: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెపై FIR.. ఇండస్ట్రీలో సంచలనం..!

10 months ago 18
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ఊహించని చిక్కుల్లో పడ్డారు. ప్రాబ్లమ్స్ ఉన్న హ్యుందాయ్ కార్ల (Faulty Hyundai cars)ను ప్రమోట్ చేశారంటూ వీరిపై రాజస్థాన్‌లో ఏకంగా FIR ఫైల్ అయ్యింది.
Read Entire Article