Srinidhi Shetty Spotted at Hyderabad Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనిధి శెట్టి
5 months ago
29
నటి శ్రీనిధి శెట్టి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సింపుల్ అయినా స్టైలిష్ లుక్‌లో ఆమెను చూసి అభిమానులు ఆకర్షితులయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండా, స్మైల్‌తో ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చిన శ్రీనిధి శెట్టి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.