Sridevi: భార్య ఫ్రెండ్‌తోనే లవ్ ఎఫైర్.. శ్రీదేవిని సవతి చేసిన బోనీ కపూర్, వీళ్ల లవ్ స్టోరీ

8 months ago 16
సిల్వర్ స్క్రీన్‌పై చూసే లవ్ స్టోరీలకు ఏమాత్రం తీసిపోనివి సెలబ్రిటీల రియల్ లైఫ్ ప్రేమకథలు. వాటిలో సినిమాను మించిన డ్రామా, ఊహించని ట్విస్టులు ఉంటాయి. అలాంటి ఒక సెన్సేషనల్ లవ్ స్టోరీనే అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi), నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor)లది.
Read Entire Article