Sridevi: ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో నన్ను గదిలోకి రానివ్వలేదు.. శ్రీదేవి గురించి బోనీ కపూర్

10 months ago 16
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు నేలపై పుట్టి అనేక భాషల్లో నటించి తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచిందీ నటి. చనిపోయే వరకు సినిమాల్లో పూర్తి డెడికేషన్‌తో పనిచేసింది.
Read Entire Article