Sridevi Property: శ్రీదేవి ఆస్తిపై వివాదం.. మోసం జరిగిందంటూ కోర్టుకెక్కిన బోనీ కపూర్

10 months ago 17
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi)కి చెందిన ఆస్తి మరోసారి వార్తల్లోకి వచ్చింది. చెన్నై (Chennai)లోని ఆమె ఫామ్‌హౌస్‌ను కాజేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారట. ఇది పక్కా ఫ్రాడ్ అంటూ శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
Read Entire Article