Sri Chidhambaram Movie: 'శ్రీ చిదంబరం' మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

9 months ago 40
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’.
Read Entire Article