Sri chidambaram Garu Movie Review: 'శ్రీ చిదంబరం గారూ' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
5 months ago
26
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర హిట్లు కొడుతున్నాయి. ఇప్పుడలాంటి సినిమానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే శ్రీ చిదంబరం మూవీ.