Sreeleela Dance On Pawan Kalyan Song | షాపింగ్ మాల్ వద్ద శ్రీలీల డాన్స్

8 months ago 49
షాపింగ్ మాల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకు హీరోయిన్ శ్రీలీల చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకట్టుకునే స్టెప్పులు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఫిదా చేసిన శ్రీలీల వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
Read Entire Article