Sonu Sood to Help Stranded Travelers in Dubai Amid War Situation | సోనూసూద్ సాయం
8 months ago
41
సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. వారికి ఉచితంగా వసతి కల్పించనున్నట్లు చెప్పారు.