Solo Boy Review: బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ సోలో బాయ్ మూవీ రివ్యూ
1 year ago
26
సోలో బాయ్ చిత్రం మధ్యతరగతి కుటుంబాల సవాళ్లు, ఆర్థిక సమస్యలతో వచ్చే ఇబ్బందులను ఎమోషనల్‌గా చూపిస్తుంది. గౌతమ్ కృష్ణ నటన, కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్. రేటింగ్: 2.75.