SLBC టన్నెల్ ప్రమాదం.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్

1 year ago 25
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ లోపలకు చేరుకున్నాయి. అయితే అక్కడ భారీగా బురద, నీరు, మట్టి ఉండటంతో రెస్క్యూ సవాల్‌గా మారింది. అందులో చిక్కుకున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
Read Entire Article