Sivaji: సమంత పడ్డ ఇబ్బంది.. ఎవరికీ రావొద్దు: శివాజి

5 months ago 16
Sivaji: గతంలో నిధి అగర్వాల్, సమంత అభిమానుల మధ్యలో ఎంతో ఇబ్బందిపడ్డారని శివాజి అన్నారు. ఏ హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు రావొద్దనే.. తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Read Entire Article